t20 world cup: అదే జరిగితే టీమిండియా సెమీస్ ఆశలు గల్లంతే! ఎందుకంటే..
ఒక్కోసారి చిన్న జట్లు పెద్ద టీమ్స్ అవకాశాలను కొల్లగోట్టేస్తాయి. ఆ టీమ్స్ తామంత తాము కప్పు గెలిచే అవకాశం ఉండదు కానీ.. కచ్చితంగా ఫైనల్స్ వరకూ వెళుతుంది అనుకున్న టీమ్స్ ను సెమీస్ కూడా చేరకుండా ఇంటిదారి పట్టించేస్తాయి. టీమిండియాకు ఇప్పుడు అలాంటి ప్రమాదం పొంచి ఉంది. ఎందుకో చూద్దాం.. ఆదివారం జరిగిన టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయింది. ఈ ఫలితం తర్వాత సూపర్-12లో గ్రూప్-2 సమీకరణం చాలా మారిపోయింది….


