
మంత్రిని కలిసిన నూతన కమిషనర్ ప్రపుల్ దేశాయ్
ప్రజాతెలంగాణ – కరీంనగర్ :కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన ప్రపుల్ దేశాయ్ ఆదివారం హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్బంగా కార్పొరేషన్ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించినట్లు ఆయన తెలిపారు. మరిన్ని వార్తల కోసం : శాతవాహన విశ్వవిద్యాలయంలో ఎం.ఫార్మసీ కోర్సుకు ఆమోదం