ఆరోగ్య కేంద్రాలను సందర్శించిన జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరమణ

ప్రజాతెలంగాణ- కరీంనగర్ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ మంగళవారం పిఓఎంసి హెచ్ డాక్టర్ సనజవేరియాతో కలిసి కట్టరాంపూర్ పట్టణ ఆరోగ్య కేంద్రం, పద్మనగర్ బస్తీ దవాఖానను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య కేంద్రాలలోని హాజరు పట్టిక, అవుట్ పేషెంట్ విభాగం, లేబరేటరీ, ఫార్మసీ స్టోర్లలోని మందుల నిల్వలు మరియు రికార్డులను పరిశీలించారు.13 సంవత్సరాల పైబడిన మహిళలందరికీ ఆరోగ్య మహిళా హెల్త్ క్యాంపులలో 100% స్క్రీనింగ్ పూర్తి చేయాలని సూచించారు. షుగర్ వ్యాధి…

మరింత

నార్మల్ డెలివరీలను ప్రోత్సహించాలి – డీఎంహెచ్‌ఓ వెంకటరమణ

ప్రజాతెలంగాణ- కరీంనగర్ : అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మొదటి కాన్పుల్లో గర్భవతులను సాధారణ డెలివరీ కోసం ప్రోత్సహించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ వెంకటరమణ అన్నారు .సోమవారం ఆయన అధ్యక్షతన మహిళా సూపర్వైజర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశం లో  మాట్లాడుతూ గైనకాలజీ డాక్టర్ చేత హెల్త్ చెకప్ చేయిస్తూ సిజేరియన్ డెలివరీల వల్ల కలిగే అనారోగ్య సమస్యలను గర్భిణీలకు తెలియజేయాలని సూచించారు.30 సంవత్సరాలకు మించిన వారందరికీ అధిక రక్తపోటు, షుగర్ పరీక్షలు చేసి నిర్ధారణ అయిన వారికి ఉచితంగా…

మరింత
Health Tips: సరైన నిద్ర లేకపోతే మహిళలకు ఆ ఇబ్బంది తప్పదు.. జాగ్రత్త!

Health Tips: సరైన నిద్ర లేకపోతే మహిళలకు ఆ ఇబ్బంది తప్పదు.. జాగ్రత్త!

Health Tips:  నిద్రలేమితో బాధపడే స్త్రీలు అధిక రక్తపోటుతో బాధపడే అవకాశం ఉందని పరిశోధన ఫలితాలు కనుగొన్నాయి. అమెరికాలోని మసాచుసెట్స్‌లోని బ్రిగ్‌హామ్ ఉమెన్స్ హాస్పిటల్, 25 నుంచి 42 ఏళ్ల మధ్య వయసున్న 66,000 మంది మహిళలపై 16 ఏళ్లపాటు జరిపిన అధ్యయన ఫలితాలను హైపర్‌టెన్షన్ జర్నల్‌లో ప్రచురించింది. ఇది పేర్కొంది:- Health Tips:  ఆహారం మరియు వ్యాయామం వంటి నిద్ర మొత్తం ఆరోగ్యాన్ని నిర్ణయించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. నిద్రలేమి అనేక ఆరోగ్య సమస్యలకు కారణం….

మరింత
టాప్ కి వెళ్ళండి
Follow by Email
Copy link
URL has been copied successfully!