Healthy Diet for Babies

మీ బుజ్జాయిలకు ఈ ఫుడ్ అసలు ఇవ్వకండి.. ఎందుకంటే..

ఒకవైపు, అమ్మమ్మలు పిల్లలను పెంచడంలో మనకు  మెళకువలు నేర్పుతారు, మరోవైపు, వైద్యులు మరికొన్ని సలహాలు ఇస్తారు. అటువంటి పరిస్థితిలో, గందరగోళానికి గురికావడం సహజం. కానీ ప్రతి తల్లి పిల్లల ఆరోగ్యానికి ఉత్తమమైన ఎంపికను ఎంచుకోవాలని కోరుకుంటుంది. ముఖ్యంగా ఆహారం విషయంలో చలా జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్లు పిల్లల డైట్ చార్ట్ గురించి తరచుగా చెప్పే కొన్ని విశేషాలను ఇప్పుడు చూద్దాం.. తేనె-  ఒక సంవత్సరం లేదా అంతకంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు తేనె ఇవ్వకూడదని డాక్టర్లు…

మరింత

వర్క్ హాలిక్ కావడం మంచిదే.. కానీ కుటుంబ బాధ్యతలకు.. ఉద్యోగానికీ మధ్య గీత తెల్సుకోండి

‘సతీష్, మాకు ఆలస్యం అవుతోంది, నీ పని ఎప్పటికి పూర్తి చేస్తావు?’ కావ్య చాలా సేపు నుంచి తయారై కూచుని ఉంది. ఈ జంట ఫ్యామిలీ ఫంక్షన్‌కి హాజరు కావాల్సి ఉంది కానీ సతీష్ ఆఫీసు నుంచి వచ్చిన తర్వాత కూడా బిజీగా ఉన్నాడు. గంటసేపు వేచి చూసినా కావ్యకు తన భర్త బయటకు వెళ్ళడానికి తాయారు కాలేకపోవడం చికాకు తెప్పించింది. దీనిపై ఇరువురి మధ్య చాలా చర్చలు జరిగాయి. ఈ సమస్య కేవలం సతీష్‌కే కాదు…

మరింత
టాప్ కి వెళ్ళండి
Follow by Email
Copy link
URL has been copied successfully!