T20worldcup: ఇలా అయితే ఎలా? ప్రాక్టీస్ కి పోయేదేలే.. టీమిండియా ఆగ్రహం
టీ20 వరల్డ్‌కప్(T20worldcup)సందర్భంగా సిడ్నీలో ప్రాక్టీస్ చేసేందుకు టీమ్ ఇండియా నిరాకరించింది. హోటల్ నుంచి ప్రాక్టీస్ గ్రౌండ్ దూరం ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. అలాగే భారత ఆటగాళ్లకు చల్లని స్నాక్స్ కూడా ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఆటగాళ్లు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి కారణాలు ఇవిగో.. కారణం 1 : వాస్తవానికి, ఈ విషయం బుధవారం ఉదయం 7 గంటలకు (భారత కాలమానం ప్రకారం)అందుతున్న రిపోర్ట్స్ ప్రకారం, టీ20 వరల్డ్ మేనేజ్‌మెంట్ టీమ్ ఇండియాను బ్లాక్ టౌట్‌లో…


