Srimukhi Latest Pics

Sreemukhi: అచ్చమైన తెలుగింటి పిల్లలా చీరకట్టులో శ్రీముఖి హొయలు చూడాల్సిందే!

కొంతమంది ఎటువంటి డ్రెస్ సింగారించినా అందంగానే ఉంటుంది. అలాంటి వారిలో బుల్లితెర రాములమ్మ శ్రీముఖి ఒకరు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన అందాలతో అభిమానులను ఆకట్టుకునే శ్రీముఖి తాజాగా చీర కట్టులో మెరిసింది. మబ్బు వన్నెల చీర కట్టి.. ముచ్చటగా..మురిపెంగా చూస్తూ శ్రీముఖి షేర్ చేసిన ఫోటోలు అభిమానుల గుండెల్లో గిలిగింతలు పెట్టేలా ఉన్నాయి. శ్రీముఖి చీరకట్టులోని అందాలను మీరు కూడా చూసి ఆస్వాదించండి. [photo-gallery id=”260″]    

మరింత
biggboss 6 telugu Opening Event

Bigg Boss 6 Telugu: రుచులు ఆరు.. రుతువులు ఆరు.. ఇది బిగ్‌బాస్‌ సీజన్‌ ఆరు.. ఓపెనింగ్ అదిరిందిగా.. హౌస్ లో వీళ్ళే 

మనకి రుచులు ఆరు.. రుతువులు ఆరు.. ఈ బిగ్‌బాస్‌ సీజన్‌ ఆరు. అందుకే ఎంటర్‌టైన్‌మెంట్‌కి అడ్డా ఫిక్స్‌..బిగ్‌బాస్‌ 6 అంటూ కింగ్ నాగ్ బిగ్ బాస్ 6 ఓపెన్ చేసేశారు. నాగార్జున స్వయంగా పాటపాడుతూ హౌస్ మొత్తం తిప్పి చూపించాడు. ఇంతకు ముందు షోల కంటే సూపర్ కలర్ ఫుల్ గా బిగ్ బాస్ 6 హౌస్ అదిరిపోయింది. చాలా రిచ్ గా హౌస్ ఉంది. నాగార్జున వస్తూనే ‘గెలుపు ఆటమీద ఆసక్తి ఉన్నవాడిని కాదు..ఆటలో ఆశయం…

మరింత
టాప్ కి వెళ్ళండి
Follow by Email
Copy link
URL has been copied successfully!