
world cup cricket: వామ్మో ఇదేం దంచుడురా బాబూ.. సౌతాఫ్రికా టీంకి పూనకం..
ఒకటా.. రెండా.. రికార్డుల వర్షం.. వరల్డ్ కప్ క్రికెట్ అంటేనే ఉండే మజా వేరు. భారత్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ రికార్డులకు వేదికగా మారిపోతోంది. సైలెంట్ గా వచ్చి సునామీ సృష్టించేది ఒకరు.. హడావుడి సృష్టించి అక్కడ బోర్లా పడేది మరొకరు.. ఇది క్రికెట్ లో సర్వసాధారణ విషయం. అయితే, వరల్డ్ కప్ దగ్గరకు వచ్చేసరికి చాలా మారిపోతాయి. కొడతారు అనుకున్నవారు బ్యాట్ ఎత్తేస్తారు.. తీస్తారు అనుకున్నవారు బంతిని తిప్పలేక తికమక పడతారు. అయితే, సాధారణంగా…