టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా సెమీఫైనల్‌లోకి
టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా సెమీఫైనల్‌లోకి దూసుకెళ్లింది. చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 71 పరుగుల తేడాతో జింబాబ్వేపై విజయం సాధించింది. ఇప్పుడు సెమీఫైనల్‌లో నవంబర్ 10న అడిలైడ్‌లో ఇంగ్లండ్‌తో భారత జట్టు ఆడనుంది. టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ 25 బంతుల్లో 61 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 244. ఈ సమయంలో అతను 6 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు….


