
Aadipurush: ప్రభాస్ ఆదిపురుష్ తెలుగు రైట్స్ ఆ సంస్థ సొంతం చేసుకుందా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన హిందూ పౌరాణిక చిత్రం ఆదిపురుష్. ప్రస్తుతం చిత్రీకరణ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. దర్శకుడు ఓం రౌత్ చారిత్రాత్మక చిత్రాలను తీయడంలో దిట్ట. ఆయన నటించిన లోక్ మాన్య ఏక్ యుగ్ పురుష్ మరియు తానాజీ చిత్రాలు ఎంతటి విజయాన్ని సాధించాయో కూడా మనకు తెలుసు. ఇప్పుడు రామాయణం కథమాన్‌ను తెరకెక్కిస్తున్నాడు. కృతి సనన్ సీతగా కనిపించనుండగా, ప్రభాస్ రామ్ పాత్రను పోషిస్తున్నాడు. ఇక సైఫ్ అలీఖాన్ లంకేశ్వరుడి…