
World Cup 2023: ఆఫ్ఘన్ పై బంగ్లా విజయం
World Cup 2023: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా జరిగిన మూడో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 6 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్థాన్‌ను ఓడించింది. ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం (హెచ్‌పిసిఎ) వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ 37.2 ఓవర్లలో 156 పరుగులకు ఆలౌట్ అయి బంగ్లాదేశ్‌కు 157 పరుగుల లక్ష్యాన్ని అందించింది. అనంతరం బంగ్లాదేశ్ 34.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని…