
World cup cricket 2023 schedule: పదేళ్ళ తరువాత భారత్ లో వన్డే ప్రపంచ కప్.. షెడ్యూల్ ఇదే..
పదేళ్ళ తరువాత భారత్ లో వన్డే ప్రపంచ కప్ నిర్వహించ బోతున్నారు. ఈ వన్డే ప్రపంచకప్ షెడ్యూల్(world cup cricket 2023 schedule) విడుదలైంది. మంగళవారం ముంబైలో మీడియా సమావేశంలో ఐసీసీ ప్రపంచకప్ షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ కార్యక్రమంలో బీసీసీఐ సెక్రటరీ జే షా, శ్రీలంక వెటరన్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ పాల్గొన్నారు. ముఖ్యమైన మూడూ అహ్మదాబాద్ లోనే.. అక్టోబర్ 5న అహ్మదాబాద్‌లో ఇంగ్లండ్-న్యూజిలాండ్ మ్యాచ్‌తో 46 రోజుల పాటు జరిగే క్రికెట్ సంగ్రామం మొదలవుతుంది. చివరి…