
T20 World Cup: వరల్డ్ కప్ లో సంచలనం.. ఇంగ్లండ్ పై ఐర్లాండ్ ఘన విజయం
కెప్టెన్ – ఓపెనర్ ఆండీ బల్బిర్నీ (62) అద్భుత అర్ధ సెంచరీతో పాటు బౌలర్ల చక్కటి ప్రదర్శనతో క్వాలిఫయర్ ఐర్లాండ్ ఐసిసి టి20 ప్రపంచకప్‌లో బుధవారం వర్షంతో నిలిచిపోయిన సూపర్-12 మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ నిబంధనల ప్రకారం ఇంగ్లాండ్‌ను ఐదు పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఇంగ్లండ్‌కు ఐర్లాండ్ 19.2 ఓవర్లలో 157 పరుగులకే సవాలు విసిరింది. లక్ష్యాన్ని ఛేదించిన ఇంగ్లండ్ 14.3 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసి వర్షం కారణంగా ఆట సాధ్యం…