Solar Eclipse: ఆలయాల మూసివేత.. నిర్మానుష్యంగా మారిన తిరుమల

సూర్యగ్రహణం(Solar Eclipse) కారణంగా రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆలయాలు మంగళవారం మూతపడ్డాయి. శ్రీశైలంలోని మల్లికార్జున ఆలయం, విజయవాడలోని కనకదుర్గ ఆలయం, అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయం, సింహాచలంలోని వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలను మూసివేశారు. ఎప్పటిలాగే రాహు, కేతు సర్పదోష నివారణ క్షేత్రమైన శ్రీకాళహస్తిలో వైలింగేశ్వరునికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. దీంతో పాటు పిఠాపురంలోని పాదగయ ఆలయాలు, కర్నూలులోని సంగమేశ్వర ఆలయాలు కూడా తెరిచి ఉన్నాయి. తిరుమలలోని శ్రీవారి ఆలయాన్ని ఉదయం 8:11 గంటల నుంచి రాత్రి…

మరింత
Ayodhya Rama Mandir Works 50 percent completed

Ayodhya Rama Mandira: శరవేగంగా అయోధ్య రామమందిరం నిర్మాణ పనులు.. అప్పటికల్లా విగ్రహ ప్రతిష్ట

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే 50 శాతం పైగా పనులు పూర్తి అయినట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు. డిసెంబర్ 2023 నాటికి గర్భగుడి, మొదటి అంతస్తును సిద్ధం చేస్తామని జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మంగళవారం తెలియజేసింది. రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మాట్లాడుతూ, జనవరి 2024 నాటికి, రాంలాలా విగ్రహాల ప్రతిష్ట జరుగుతుందని చెప్పారు. ప్రధాన ఆలయం 350 నుండి 250…

మరింత
టాప్ కి వెళ్ళండి
Follow by Email
Copy link
URL has been copied successfully!