
World Cup 2023: ఇది కదా వరల్డ్ కప్ ఆట అంటే.. ఇదే కదా సరైన ప్రతీకారం అంటే.. కివీస్ రికార్డ్ విజయం
ఏమన్నా ఆటనా అది.. కసి.. కసిగా.. మళ్ళీ దొరకరు అన్నట్టుగా వచ్చిన బౌలర్ కి వచ్చినట్టు చుక్కలు చూపిస్తూ.. ప్రతి బాల్ కీ ప్రపంచ కప్-World Cup 2023 స్థాయి షాట్ తో సమాధానం చెబుతూ.. అప్పుడెప్పుడో ఫైనల్స్ ఓడించినందుకు ఇప్పుడు చుక్కలు చూపిస్తూ.. తిరుగులేని అసలు సిసలైన ప్రపంచ స్థాయి ఆటతో ఇంగ్లాండ్ ని ఖంగు తినిపించింది న్యూజిలాండ్ జట్టు. వరల్డ్ కప్ మొదటి మ్యాచ్.. సూపర్ హిట్.. ఇంకా చెప్పాలంటే కివీస్ తమ ఆటతీరుతో…