T20 World Cup: ఒక నోబాల్.. మూడు పరుగులు.. పాక్ పరాజయం.. నిబంధనలు ఏమి చెబుతున్నాయి?

మెల్‌బోర్న్‌లో ఆదివారం జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లో విజయం సాదించి 2021 టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో ఎదురైన చేదు అనుభవానికి ప్రతీకారం తీర్చుకుంది. హై వోల్టేజ్ డ్రామా మధ్య జరిగిన ఈ మ్యాచ్ చివరి బంతి వరకు కొనసాగింది. విరాట్ కోహ్లి అద్భుత బ్యాటింగ్‌తో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆఖరి ఓవర్‌లో రెండు సంఘటనలు జరిగాయి. దీనిపై పాక్ అభిమానులు, నిపుణులు ఇప్పటికీ రచ్చ చేస్తున్నారు. వారి వాదనలు.. దానిలోని నిజాలు…

మరింత
టాప్ కి వెళ్ళండి
Follow by Email
Copy link
URL has been copied successfully!