
ఓహో సీఎం జగన్‌తో ఆర్జీవీ మీటింగ్ అందుకేనా? అబ్బా అంత స్కెచ్ వేసేశారా?
ఇదిగో తోక.. అదిగో పులి.. ఇటువంటి కథనాలకు మన తెలుగురాష్ట్రాల్లో మీడియా బీభత్సం మామూలుగా ఉండదు. నక్కకు నాగలోకానికి ముడిపెట్టడంలో మనకి తిరుగు ఉండదు. ఇదిగో ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్.. అదోరకమైన సినిమాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ బుధవారం ఓ అరగంట పాటు మాట్లాడేసుకున్నారు. ఆ తరువాత జగన్ తన పనికి తాను వెళ్ళిపోయారు. వర్మ మీడియాకు దొరక్కుండా చెక్కేశారు. అంతే.. ఇక మొదలైంది హడావుడి.. వీళ్ళిద్దరూ కలిసారంటే.. ఎవరినో టార్గెట్ చేస్తూ సినిమా…