
RRR in Oscars: ఆస్కార్ బరిలో మన నాటు పాట.. RRR కు అరుదైన అవకాశం
ఆస్కార్ (Oscars) అంటే ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేమికుల్లో ఉండే క్రేజ్ చెప్పక్కర్లేదు. సినిమా మేకర్స్ దగ్గర నుంచి నటుల వరకూ.. లైట్ బాయ్ దగ్గర నుంచి పెద్ద పెద్ద దర్శకుల వరకూ.. ఆస్కార్ (RRR in Oscars) గురించి కలలు కంటూనే ఉంటారు. విదేశీ సినిమాలు ఆస్కార్ బరిలో ఎప్పుడూ ముందడుగులోనే ఉంటాయి. మన దేశ సినిమాలు ఎప్పుడో కానీ పెద్దగా ఆస్కార్ వాకిట్లోకి వెళ్ళవు. వెళ్ళినా అవార్డులు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. మనవరకూ చెప్పాలంటే…