Super Star Krishna: నటశేఖరుడు మాత్రమే కాదు.. ఆయన అభిమానులూ.. అందరి వారే!

కృష్ణ.. నటశేఖరుడే కాదు.. అందరివాడు కూడా. సినిమా అందులో హీరో అంటే ఉండే అభిజాత్యాలకు ఈ సూపర్ స్టార్ చాలా దూరం. ఎప్పుడూ ఎక్కడా అతి ప్రదర్శన అది సినిమాల్లో కానీ.. నిజ జీవితంలో కానీ కృష్ణ చేయలేదు. నిజానికి కృష్ణ జీవితంలో కూడా హీరో. ఎందుకంటే.. తాను నమ్మిన విధంగా జీవించడం. దానిలో వచ్చే అడ్డంకుల్ని తన బయట వదలకుండా అధిగమించడం. ఎక్కడా తత్తర పాటు లేకుండా జీవన యానం సాగించడం. అందుకే కృష్ణ నిజమైన…

మరింత
Super Star Krishan Death

Super Star Krishna: వినీలాకాశంలో చుక్కల దరికి సూపర్ స్టార్.. నిత్య సాహసికి నివాళి

ఎక్కడ మొదలు పెట్టాలి? ఎవరి గురించి అయినా చెప్పాలి అనుకున్నపుడు వచ్చే మొదటి ప్రశ్న ఇది.. వెంటనే ఎదో మొదలు పెట్టాలి కనుక మొదలు పెట్టి ఆనక తాపీగా ఆ కథనం పూర్తి చేసేస్తాం. కానీ.. అందరి విషయంలో అలా చేయలేం. ఇప్పుడూ అదే సందిగ్ధం.. ఆయన వెళ్ళిపోయారు. ఎవరూ అందుకోలేని నట శిఖరాలను అందుకున్న నటుడు.. ఎవరికీ తలవంచే పధ్ధతి తెలీని వ్యక్తీ.. ఏటికి ఎదురీది విజయాన్ని అందుకోవాలనే సాహసి.. జీవితం చాలించారు. నట శేఖర్…

మరింత
టాప్ కి వెళ్ళండి
Follow by Email
Copy link
URL has been copied successfully!