Forced conversion is a serious issue: Supreme Court

Forced conversion: బలవంతపు మతమార్పిడి తీవ్రమైన సమస్య : సుప్రీం కోర్టు

బలవంతపు మతమార్పిడి(Forced conversion) కేసులో సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈసారి కూడా బలవంతపు మతమార్పిడి అనేది తీవ్రమైన సమస్యగా పేర్కొన్న కోర్టు, బలవంతపు మతమార్పిడి భారత రాజ్యాంగానికి విరుద్ధమని పేర్కొంది. నవంబర్ 14న జరిగిన గత విచారణలో, బలవంత మత మార్పిడి ఆపడానికి ఒక ప్రణాళికను కోరుతూ, అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. అన్ని రాష్ట్రాల నుంచి బలవంతపు మతమార్పిడులకు సంబంధించిన డేటాను సేకరిస్తున్నట్లు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా న్యాయమూర్తులు…

మరింత
టాప్ కి వెళ్ళండి
Follow by Email
Copy link
URL has been copied successfully!