
ఏప్రిల్2 నుంచి సీపీఐ(ఎం) జాతీయ మహాసభలు
ప్రజా తెలంగాణ – కరీంనగర్ బ్యూరో : ఏప్రిల్ 2 నుండి 6 వరకు తమిళనాడు రాష్ట్రంలోని మదురైలో జరగనున్న సీపీఐ(ఎం) పార్టీ 24వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని కరీంనగర్ జిల్లా కమిటీ సభ్యులు సుంకరి సంపత్ పిలుపునిచ్చారు. శనివారం మానకొండూరు మండల కేంద్రంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన సంపత్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాలు సామాన్య ప్రజలపై భారాలు మోపుతున్నాయన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్…