Kaikala Satyanarayana

Kaikala Satyanarayana:తెలుగు సినిమా మరో లెజండరీ నటుడ్ని కోల్పోయింది

విలక్షణ నటుడు కైకాల సత్యనారాయణ(Kaikala Satyanarayana) ఇక లేరు. తీవ్ర అనారాగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. 1935 జూలై 25న కృష్ణా జిల్లా కౌటారం గ్రామం లో జన్మించిన ఆయన సినిమా నటుడిగా.. దర్శకుడిగా.. నిర్మాతగా.. రాజకీయ నాయకుడిగా విలక్షణమైన జీవితాన్ని గడిపారు. నటుడిగా ఆయన చెయ్యని పాత్రలు లేవు. దాదాపు ఆరు దశాబ్దాలుగా సినిమాల్లో ఉన్న ఆయన 777 సినిమాల్లో నటించారు. తెలుగు సినిమా నటుల్లో అద్భుత నటనా పటిమను కనబరిచిన వారిలో…

మరింత
Super Star Krishan Death

Super Star Krishna: వినీలాకాశంలో చుక్కల దరికి సూపర్ స్టార్.. నిత్య సాహసికి నివాళి

ఎక్కడ మొదలు పెట్టాలి? ఎవరి గురించి అయినా చెప్పాలి అనుకున్నపుడు వచ్చే మొదటి ప్రశ్న ఇది.. వెంటనే ఎదో మొదలు పెట్టాలి కనుక మొదలు పెట్టి ఆనక తాపీగా ఆ కథనం పూర్తి చేసేస్తాం. కానీ.. అందరి విషయంలో అలా చేయలేం. ఇప్పుడూ అదే సందిగ్ధం.. ఆయన వెళ్ళిపోయారు. ఎవరూ అందుకోలేని నట శిఖరాలను అందుకున్న నటుడు.. ఎవరికీ తలవంచే పధ్ధతి తెలీని వ్యక్తీ.. ఏటికి ఎదురీది విజయాన్ని అందుకోవాలనే సాహసి.. జీవితం చాలించారు. నట శేఖర్…

మరింత
Samantha Yashoda Movie Trailer Review

Samantha Yashoda Movie:సరోగాసీ మాఫియాపై క్రైం థ్రిల్లర్ యశోద మూవీ.. సమంత ఆదరగొట్టిందిగా

కాకతాళీయమో.. మరోటో కానీ ఈ మధ్య సరోగాసీ నేపధ్యంలో సినిమాలు వరుసగా వస్తున్నాయి. ఇటీవలే నయనతార సరోగాసీ ద్వారా పిల్లలను కన్న విషయంపై ఇటు ఇండస్ట్రీలోనూ, అటు రాజకీయంగానూ దేశవ్యాప్తంగా సంచలనం అయిన విషయం తెలిసిందే. దీంతో ఎప్పుడో సిద్ధం అయిన సినిమాలలో కూడా సరోగాసీ నేపధ్యం ఉండడం కొంత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మొన్నటికి మొన్న స్వాతిముత్యం, కృష్ణ వ్రింద విహారి వంటి సినిమాలు సరోగాసీ నేపధ్యంతో వచ్చాయి. ఇప్పుడు తాజాగా సమంత కూడా సరోగాసీ నేపధ్యంలో…

మరింత
Telangana Governor Tamil Sai praises Mega Star Chiranjeevi for his Blood Bank

Chiranjeevi Blood Bank: రక్తదానం చేసిన మెగాస్టార్ అభిమానులకు తెలంగాణ గవర్నర్ తమిళసై చిరు సత్కారం

మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోనే కాకుండా బయట కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి నిజమైన హీరో అనిపించుకున్నారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ స్థాపించి ఎంతో మందికి ప్రాణదానం చేశారు. అంతే కాకుండా నేటికీ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చిరంజీవి మార్గంలో ఆయన అభిమానులు కూడా చాలాసార్లు రక్తదానం చేశారు. ఇటీవల, చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో 50 సార్లు రక్తదానం చేసిన రక్తదాతలు రాజ్‌భవన్‌లో తెలంగాణ గవర్నర్ తమిళిసై నుంచి మైక్రో సెక్యూరిటీ కార్డులను అందుకున్నారు. ఈ…

మరింత
టాప్ కి వెళ్ళండి
Follow by Email
Copy link
URL has been copied successfully!