
The Exorcist Movie: భయానికి భయం తెప్పించిన సినిమా.. ఏభై ఏళ్లయినా అదే భయానకం..
భయం అంటే మీకు తెలుసా? (The Exorcist Movie)ఇలా ఎవరైనా అడిగితె ఏం నీకు తెలీదా? అని ఠపీ మని మీరు అడుగుతారు కదా. దానికి అవతలి వారు భయం అనే పదమే నాకు తెలీదు అని బీరాలు పోయారనుకోండి వెంటనే ఈ సినిమా చూపించండి. అప్పుడు భయం అంటే ఎలా ఉంటుందో వాళ్ళ కళ్ళలో కనిపిస్తుంది. సినిమా చూసి భయపడతారా? అని అనకండి.. భయపడటం మాత్రమె కాదు సినిమా చూసి బయటకు వచ్చి చచ్చిపోయిన వారున్నారు….