world cup 2023

World Cup 2023: ఆఫ్ఘన్ పై బంగ్లా విజయం

World Cup 2023: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా జరిగిన మూడో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 6 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్థాన్‌ను ఓడించింది. ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం (హెచ్‌పిసిఎ) వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ 37.2 ఓవర్లలో 156 పరుగులకు ఆలౌట్ అయి బంగ్లాదేశ్‌కు 157 పరుగుల లక్ష్యాన్ని అందించింది. అనంతరం బంగ్లాదేశ్‌ 34.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని…

మరింత
world cup 2023 Pakistan vs Netherlands

World Cup 2023: పాకిస్తాన్ గెలిచింది.. నెదర్లాండ్స్ ఆకట్టుకుంది..

ముందుగా అనుకున్న ఫలితమే. అద్భుతం ఏమీ జరగలేదు. కానీ, పాకిస్తాన్ మొదటి సారిగా ఒక వరల్డ్ కప్ మ్యాచ్ భారత్ లో గెలిచింది. వరల్డ్ కప్ 2023 World Cup 2023 లో భారీ విజయాన్ని నమోదు చేసుకోవడం ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పోగేసుకోగలిగింది పాకిస్తాన్. నెదర్లాండ్స్ జట్టు కూడా తన అనుభవానికి తగిన పోరాటాన్ని ప్రదర్శించింది. వన్డే ప్రపంచకప్‌ World Cup 2023లో  నెదర్లాండ్స్‌పై పాకిస్థాన్ 81 పరుగుల తేడాతో విజయం సాధించింది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ…

మరింత
World Cup 2023

World Cup 2023: ఇది కదా వరల్డ్ కప్ ఆట అంటే.. ఇదే కదా సరైన ప్రతీకారం అంటే.. కివీస్ రికార్డ్ విజయం

ఏమన్నా ఆటనా అది.. కసి.. కసిగా.. మళ్ళీ దొరకరు అన్నట్టుగా వచ్చిన బౌలర్ కి వచ్చినట్టు చుక్కలు చూపిస్తూ.. ప్రతి బాల్ కీ ప్రపంచ కప్-World Cup 2023 స్థాయి షాట్ తో సమాధానం చెబుతూ.. అప్పుడెప్పుడో ఫైనల్స్ ఓడించినందుకు ఇప్పుడు చుక్కలు చూపిస్తూ.. తిరుగులేని అసలు సిసలైన ప్రపంచ స్థాయి ఆటతో ఇంగ్లాండ్ ని ఖంగు తినిపించింది న్యూజిలాండ్ జట్టు. వరల్డ్ కప్ మొదటి మ్యాచ్.. సూపర్ హిట్.. ఇంకా చెప్పాలంటే కివీస్ తమ ఆటతీరుతో…

మరింత
Team India

Team India: భారత్ ప్రపంచ కప్ గెలుస్తుంది.. ఎందుకంటే..

మిషన్‌ వన్డే ప్రపంచకప్‌ పోటీలకు కు టీమిండియా(Team India) సిద్ధమైంది. ఆసియా కప్‌ను గెలుచుకోవడం ద్వారా అతిపెద్ద క్రికెట్ టోర్నమెంట్ కోసం భారత్ రెడీగా ఉందని టీమిండియా మిగిలిన జట్లకు సూచించింది. ఈ టోర్నీలో, చాలా కాలంగా జట్టును కలవరపెడుతున్న ప్రశ్నలకు సమాధానాలు దొరికినట్టయింది. టాప్ ఆర్డర్ ఫామ్‌లోకి వచ్చింది. కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్‌తో పాటు శ్రేయాస్ అయ్యర్ కూడా నంబర్-4 – మిడిల్ ఆర్డర్ స్థానంలో సిద్ధంగా ఉన్నారు. పవర్‌ప్లేతో పాటు మిడిల్ ఓవర్లలో…

మరింత
టాప్ కి వెళ్ళండి
Follow by Email
Copy link
URL has been copied successfully!