కరీంనగర్ : డ్రోన్ల వినియోగంపై నిషేధాజ్ఞలు

ప్రజాతెలంగాణ – కరీంనగర్ : కరీంనగర్ కమీషనరేట్ పరిధిలో భద్రత కారణాల దృష్ట్యా పారాగ్లైడర్స్, రిమోట్ కంట్రోల్ డ్రోన్స్, రిమోట్ కంట్రోల్ మైక్రోలైట్ ఏయిర్ క్రాఫ్ట్ ల వినియోగాన్ని నిషేదించడం జరిగిందని కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌస్ ఆలం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నిషేదాజ్ఞలు ఈనెల 30 వరకు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు.రిమోట్ కంట్రోల్ డ్రోన్స్, రిమోట్ కంట్రోల్ మైక్రోలైట్ ఏయిర్ క్రాఫ్ట్ లను ఈ మధ్యకాలంలో వివాహాది శుభకార్యాలు, వివిధ కార్యక్రమాల సందర్భంగా వినియోగించబడుతున్నాయని…

మరింత

దేవక్కపల్లిలో క్రికెట్ పోటీలు ప్రారంభం

ప్రజాతెలంగాణ – కరీంనగర్ : పడాల కనకవ్వ గౌడ్ జ్ఞాపకార్థం ఆమె మనుమడు బుర్ర విజయ్ గౌడ్ నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలు శనివారం దేవక్కపల్లిలో ప్రారంభమయ్యాయి.ఈ కార్యక్రమానికి కరివేద మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కాసింపేట, చిన్న ములకనూరు జట్ల మధ్య తొలి మ్యాచ్ ను  ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని చాటాలని కోరారు .కాంగ్రెస్ నాయకుడు కంది వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. అమ్మమ్మను గుర్తు చేసుకుంటూ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమన్నారు.స్పాన్సర్ బుర్ర…

మరింత

మిలియన్ మార్చ్ ను విజయవంతం చెయ్యండి – కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఎండి తాజుద్దీన్

ప్రజా తెలంగాణ – కరీంనగర్ : ఇటీవల కేంద్రం లోక్ సభ, రాజ్య సభ లో ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈనెల 13న హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై నిర్వహించనున్న మిలియన్ మార్చ్ ను విజయవంతం చెయ్యాలని  కరీంనగర్ జిల్లా  మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఎండి తాజుద్దీన్ అన్నారు.శనివారం మైనారిటీ నేతలతో కలిసి కరీంనగర్ డిసిసి కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ఆల్…

మరింత

కరీంనగర్ : అలరించిన ” ఉగాది ” రంగవల్లి

కరీంనగర్  : ముందుగా అందరికి విశ్వావసు నామ నూతన సంవత్సర శుభాకాంక్షలు .సాధారణంగా ఆంగ్ల సంవత్సరాది తో పాటు సంక్రాంతి వంటి పండుగల వేళ తెలుగింటి ఆడపడుచులు తమ ఇంటి ముందు తెల్లవారకముందే రంగు రంగుల ముగ్గులు వేసి పండుగ ను ఆహ్వానిస్తారు . కాగా తెలుగు సంవత్సరాది ” ఉగాది ” రోజు న ఓ గృహిణి తన ఇంటి ముందు  విశ్వావసు నామ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ వేసిన రంగవల్లి చిన్నా,…

మరింత

పిటిషన్ మేనేజ్మెంట్ సిస్టం సరిగా అమలు చేయాలి – పోలీస్ కమీషనర్ గౌస్ ఆలం 

ప్రజా తెలంగాణ – కరీంనగర్ బ్యూరో : పిటిషన్ మేనేజ్మెంట్ సిస్టం ను సరిగ్గా అమలు చెయ్యాలని ,సీసీసీ ద్వారా వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యత కల్పించి త్వరితగతిన పరిష్కరించాలని పోలీస్ కమీషనర్ గౌస్ ఆలం అన్నారు.  నెలవారీ నేరసమీక్ష సమావేశంలో భాగంగా శనివారం  కమిషనరేట్ కేంద్రంలోని కాన్ఫెరెన్స్ హాలులో  కరీంనగర్ రూరల్ సబ్ డివిజన్ స్థాయి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా పోలీసు కమీషనర్ మాట్లాడుతూ స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్లు వారి వారి పరిధిలోని పోలీసు…

మరింత

ఏప్రిల్2 నుంచి సీపీఐ(ఎం) జాతీయ మహాసభలు

ప్రజా తెలంగాణ – కరీంనగర్ బ్యూరో : ఏప్రిల్ 2 నుండి 6 వరకు తమిళనాడు రాష్ట్రంలోని మదురైలో జరగనున్న సీపీఐ(ఎం) పార్టీ 24వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని కరీంనగర్ జిల్లా కమిటీ సభ్యులు సుంకరి సంపత్ పిలుపునిచ్చారు. శనివారం మానకొండూరు మండల కేంద్రంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన సంపత్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాలు సామాన్య ప్రజలపై భారాలు మోపుతున్నాయన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్…

మరింత
Indian Officers in Canada: కెనడా అధికారులు భారత అధికారుల మెసేజెస్ చదువుతున్నారు!

Indian Officers in Canada: కెనడా అధికారులు భారత అధికారుల మెసేజెస్ చదువుతున్నారు!

Indian Officers in Canada: కెనడాలోని వాంకోవర్‌లోని భారత కాన్సులేట్ అధికారుల ‘ఆడియో-వీడియో’ సందేశాలను పర్యవేక్షించడం జరుగుతోంది

మరింత
Chandra Babu Naidu

Chandra Babu Naidu: గచ్చిబౌలి సభను నేను మర్చిపోలేను.. తెలంగాణ టీడీపీ శ్రేణుల కృషి అద్భుతం: ఏపీ సీఎం చంద్రబాబు

తెలంగాణ గడ్డపై టీడీపీకి మళ్లీ పూర్వ వైభవం వస్తుందని ఏపీ సీఎం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు.

మరింత
Zimbabwe Vs India T20

Zimbabwe Vs India T20: ఒక్కరోజే.. టీమిండియా గేర్ మార్చింది.. జింబాబ్వే గిలగిల లాడింది! అదరగొట్టిన భారత్ కుర్రాళ్లు !

Zimbabwe Vs India T20: జింబాబ్వేతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో యువ భారత జట్టు అద్భుతంగా పునరాగమనం చేసింది. సిరీస్‌లో భాగంగా శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 13 పరుగుల తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. కానీ హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఆదివారం భారత జట్టు ఏకపక్షంగా విజయం సాధించింది.

మరింత
Pawan Kalyan

Pawan Kalyan: వ్యర్థాలను వినియోగించే ప్రక్రియను శాస్త్రీయంగా నిర్వహించాలి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

 వినియోగించుకోవడంలో శాస్త్రీయ విధానాలను పాటిస్తే వ్యర్థం నుంచి కూడా సరికొత్త సంపద సృష్టి చేయవచ్చనీ, ఘన, ద్రవ వ్యర్థాల విషయంలో సృజనాత్మకంగా ఆలోచించి దానిని పునర్వినియోగం చేస్తే పారిశుద్ధ్య సమస్యను అధిగమిచవచ్చని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు.

మరింత
టాప్ కి వెళ్ళండి
Follow by Email
Copy link
URL has been copied successfully!