
బ్రిటిష్ అధికార పీఠం పై భారత్ సంతతికి చెందిన రిషి సునక్
Rishi Sunak : లండన్, . భారతీయ సంతతికి చెందిన కన్జర్వేటివ్ పార్టీ రాజకీయ నాయకుడు 42 ఏళ్ల రిషి సునక్(Rishi Sunak) బ్రిటన్ తదుపరి ప్రధానమంత్రి కానున్నారు. ఏడేళ్ల క్రితమే ఆయన పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైనందున ఇది బ్రిటీష్ ప్రజా జీవితంలో దిగ్భ్రాంతి కలిగించే ప్రధాన సంఘటనగా చెప్పుకోవచ్చు. బ్రిటన్‌లో శ్వేతజాతీయేతరులు ప్రభుత్వాధినేత పదవిని చేపట్టడం ఇదే తొలిసారి. UN భద్రతా మండలిలో UK శాశ్వత సభ్యదేశం, G7లో ఒక భాగం అయినందున సునాక్ ఇప్పుడు…