World Cup 2023: విశేషాలు సర్వే.. కప్ గెలిచేది ఎవరు?
World Cup 2023: కప్ గెలిచేది ఎవరు? Loading…
World Cup 2023: కప్ గెలిచేది ఎవరు? Loading…
ఏమన్నా ఆటనా అది.. కసి.. కసిగా.. మళ్ళీ దొరకరు అన్నట్టుగా వచ్చిన బౌలర్ కి వచ్చినట్టు చుక్కలు చూపిస్తూ.. ప్రతి బాల్ కీ ప్రపంచ కప్-World Cup 2023 స్థాయి షాట్ తో సమాధానం చెబుతూ.. అప్పుడెప్పుడో ఫైనల్స్ ఓడించినందుకు ఇప్పుడు చుక్కలు చూపిస్తూ.. తిరుగులేని అసలు సిసలైన ప్రపంచ స్థాయి ఆటతో ఇంగ్లాండ్ ని ఖంగు తినిపించింది న్యూజిలాండ్ జట్టు. వరల్డ్ కప్ మొదటి మ్యాచ్.. సూపర్ హిట్.. ఇంకా చెప్పాలంటే కివీస్ తమ ఆటతీరుతో…
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల(New Parliament) తొలిరోజు కార్యకలాపాలు రేపటికి అంటే సెప్టెంబర్ 19వ తేదీకి వాయిదా పడ్డాయి. మంగళవారం కొత్త పార్లమెంటు భవనంలో లోక్‌సభ మధ్యాహ్నం 1:15 గంటలకు, రాజ్యసభ కార్యకలాపాలు మధ్యాహ్నం 2:15 గంటలకు ప్రారంభమవుతాయి. మంగళవారం ఓల్డ్ పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో వేడుక జరగనుంది. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కర్, ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఈ కార్యక్రమానికి నేతృత్వం వహిస్తారు. పార్లమెంట్‌లోని(New Parliament) పాత భవనంలో సోమవారం సభా కార్యక్రమాలు…
మిషన్ వన్డే ప్రపంచకప్ పోటీలకు కు టీమిండియా(Team India) సిద్ధమైంది. ఆసియా కప్‌ను గెలుచుకోవడం ద్వారా అతిపెద్ద క్రికెట్ టోర్నమెంట్ కోసం భారత్ రెడీగా ఉందని టీమిండియా మిగిలిన జట్లకు సూచించింది. ఈ టోర్నీలో, చాలా కాలంగా జట్టును కలవరపెడుతున్న ప్రశ్నలకు సమాధానాలు దొరికినట్టయింది. టాప్ ఆర్డర్ ఫామ్‌లోకి వచ్చింది. కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్‌తో పాటు శ్రేయాస్ అయ్యర్ కూడా నంబర్-4 – మిడిల్ ఆర్డర్ స్థానంలో సిద్ధంగా ఉన్నారు. పవర్‌ప్లేతో పాటు మిడిల్ ఓవర్లలో…
గణనాధుని పండగ ఉత్సాహంగా జరుపుకుంటున్నారు తెలుగు ప్రజలు. ఈసారి వినాయకచవితి తిథి విషయంలో గందరగోళం ఉండడంతో సోమవారం, మంగళవారం కూడా వినాయకచవితి ఉత్సవాలు జరగనున్నాయి. చాలా ప్రాంతాల్లో సోమవారం సాయంత్రమే వినాయకుడు కొలువుతీరాడు. ముఖ్యంగా తెలంగాణాలోని చాలా ప్రాంతాలలో సోమవారం పండగ చేసుకున్నారు. ఈ నేపధ్యంలో సీఎం కేసీఆర్ (CM KCR) దంపతులు ప్రగతి భవన్ లో వినాయకచవితి పూజలు నిర్వహించారు. సోమవారం ఉదయమే జరిగిన పూజల్లో సీఎం దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ వినాయకచవితి…
సినిమా అంటేనే నవరసాల మేళవింపు. ఆ తాలింపు సరిగ్గా ఉందా దానికి ప్రేక్షకులు ఫిదా అయిపోతారు. మంచి కథలు.. కొత్త కథలు.. ఇవన్నీ ఇప్పుడు మనం సినిమాలో(Miss Shetty Mr Polishetty Review) వెతుక్కోలేం. కానీ, చెప్పేవిధానంలో కొత్తదనం కోసం చూస్తాం. ఈ మధ్య కొత్త దర్శకులు.. కొత్తదనాన్ని తీసుకువచ్చి రొటీన్ నుంచి బయట పడేసే ప్రయత్నాలు బాగానే చేస్తున్నారు. అయితే, ప్రేక్షకులను ఎలాగైనా ఆకట్టుకోవాలనే తాపత్రయంతో కొంతమంది కొత్తదనం పేరుతో హద్ధులు దాటిన సందర్భాలు చాలా…
మన దేశం(G20 Summit) పేరుపై జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. గత ఆర్టికల్ లో మన దేశానికి భారతదేశం అనే పేరు ఎలా వచ్చింది అనే విషయాన్ని వివరంగా తెలుసుకున్నాం. ఇప్పుడు అసలు మన దేశాన్ని ఇండియా అని ఎప్పటి నుంచి పిలుస్తున్నారు? ఈ పేరు ఎక్కడ నుంచి వచ్చింది అనే అంశాన్ని పరిశీలిద్దాం. ఇండియా అనే పేరు ఎలా వచ్చింది? ఇండియా అనే పేరు క్రీస్తు పూర్వం300 ప్రాంతంలో వచ్చింది. సింధు నది…
మన దేశంలో (India story)వివాదాలు కొత్త కాదు. అందులోనూ రాజకీయ వివాదాలు. గతంలో సిద్ధాంతాల రాద్ధాంతాలతో రాజకీయాలు నలుగుతూ ఉండేవి. కాలం మారింది.. పద్ధతులూ మారాయి.. రాజకీయ విన్యాసాలూ మారిపోయాయి. ఆధునిక రాజకీయానికి సిద్ధాంతంతో పనిలేదు. అసలు సిద్ధాంతం అనే మాట మర్చిపోయింది నేటి రాజకీయం. అధికారంలో ఉంటే ఒకలా.. ప్రతిపక్షంలో ఉంటే ఒకలా.. ఇంతే. ప్రతిపక్షంలో ఉన్నపుడు అధికార పక్షం ఏ పని చేసినా తప్పు అన్నట్టు యాగీ చేయడం.. అధికారంలోకి రాగానే అదే తప్పును…
చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్ అయిన తర్వాత 10వ రోజు శనివారం అంటే సెప్టెంబర్ 2న ఆదిత్య ఎల్1 (ISRO Aditya L1)మిషన్‌ను ఇస్రో ప్రయోగించింది. ఆదిత్యుడు సూర్యుని అధ్యయనం చేస్తాడు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఉదయం 11.50 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సీ57కి చెందిన ఎక్స్‌ఎల్ వెర్షన్ రాకెట్‌ను ఉపయోగించి దీన్ని ప్రయోగించారు. రాకెట్ ఆదిత్య(ISRO Aditya L1)ను 63 నిమిషాల 19 సెకన్ల తర్వాత 235 x 19500 కి.మీ…
ప్రపంచంలోని ప్రతి 100 మంది గర్భిణీలలో 10 మంది గర్భస్రావం(Miscarriage) బాధను అనుభవిస్తారు. భారతదేశంలో కూడా దాదాపు 10 శాతం మంది మహిళల తల్లి కావాలనే కల ఈ కారణంగా నెరవేరడం లేదు. మెడికల్ జర్నల్ ‘లాన్సెట్’ నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 23 మిలియన్ల మంది మహిళలు గర్భస్రావానికి గురి అవుతున్నారు. వీరిలో పదేపదే గర్భస్రావాలు జరుగుతున్న స్త్రీలు కూడా ఉన్నారు. గర్భస్రావం(Miscarriage) మాత్రమే కాదు, కొన్నిసార్లు ఇతర ఆరోగ్య సంబంధిత సమస్యల కారణంగా…