బార్ అసోసియేషన్ క్లర్క్‌కు న్యాయవాదుల ఆర్థిక చేయూత

ప్రజా తెలంగాణ-కరీంనగర్: అనారోగ్యంతో బాధపడుతున్న క్లర్క్ ఆరెల్లి సాగర్ గౌడ్‌కు వైద్య ఖర్చుల నిమిత్తం కరీంనగర్ బార్ అసోసియేషన్‌కు చెందిన పలువురు న్యాయవాదులు స్వచ్ఛందంగా విరాళాలు అందించారు. ఈ క్రమంలో కరీంనగర్ బార్ అసోసియేషన్ సెక్రటరీ సుంకే దేవకిషన్ సేకరించిన విరాళం రూ.42 ,000/- లను సాగర్ కు అందజేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సాగర్‌కు అండగా నిలిచి ఆర్థిక సహాయం చేసిన న్యాయవాదులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

 

మరిన్ని వార్తల కోసం :

చొప్పదండిలో పద్మశాలి సంఘాల నూతన కమిటీల ప్రమాణ స్వీకారం

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

టాప్ కి వెళ్ళండి
Follow by Email
Copy link
URL has been copied successfully!