బార్ అసోసియేషన్ క్లర్క్‌కు న్యాయవాదుల ఆర్థిక చేయూత

ప్రజా తెలంగాణ-కరీంనగర్: అనారోగ్యంతో బాధపడుతున్న క్లర్క్ ఆరెల్లి సాగర్ గౌడ్‌కు వైద్య ఖర్చుల నిమిత్తం కరీంనగర్ బార్ అసోసియేషన్‌కు చెందిన పలువురు న్యాయవాదులు స్వచ్ఛందంగా విరాళాలు అందించారు. ఈ క్రమంలో కరీంనగర్ బార్ అసోసియేషన్ సెక్రటరీ సుంకే దేవకిషన్ సేకరించిన విరాళం రూ.42 ,000/- లను సాగర్ కు అందజేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సాగర్‌కు అండగా నిలిచి ఆర్థిక సహాయం చేసిన న్యాయవాదులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.   మరిన్ని వార్తల కోసం :…

మరింత

స్టేట్ కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ కు సన్మానం

ప్రజా తెలంగాణ – న్యాయ వార్తలు : టీపీసీసీ లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ బుధవారం కరీంనగర్ జిల్లా కోర్ట్ కు విచ్చేసిన సందర్భంగా కరీంనగర్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లింగంపల్లి నాగరాజు శాలువా కప్పి సన్మానించారు.అనంతరం నూతనంగా ఎన్నికైన కరీంనగర్ అసోసియేషన్ అధ్యక్షుడు లింగంపల్లి నాగరాజుకు పొన్నం అశోక్ గౌడ్ శాలువా కప్పి అభినందించారు. ఈ సందర్భంగా పొన్నం అశోక్ గౌడ్ మాట్లాడుతూ తను మొదట న్యాయవాది గా ప్రాక్టీస్ చేసిన బార్…

మరింత
టాప్ కి వెళ్ళండి
Follow by Email
Copy link
URL has been copied successfully!