ISRO Aditya L1: సూర్యుని పలకరించడానికి ఇస్రో రెడీ.. ఆదిత్య ఎల్1 మిషన్ రెడీ టూ గో..
ఆదిత్య ఎల్1 మిషన్(ISRO Aditya L1)ను ప్రయోగించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అంటే ఇస్రో బుధవారం తెలిపింది. వాహనాల అంతర్గత తనిఖీలు పూర్తయ్యాయి. ఆదిత్య ఎల్1ని సెప్టెంబర్ 2వ తేదీ ఉదయం 11.50 గంటలకు శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్‌ఎల్‌వీ ఎక్స్‌ఎల్ రాకెట్ ద్వారా ప్రయోగించనున్నారు. ఇది దాదాపు 4 నెలల్లో భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాగ్రాంజ్ పాయింట్-1 అంటే…


