తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం చల్లని కబురు.. మూడురోజులు వానలే వానలు..

వానాకాలంలో భానుడి ప్రతాపంతో  అల్లాడుతున్న ప్రజలకు చల్లని కబురు చెప్పారు వాతావరణ శాఖ అధికారులు.  రెండు మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దక్షిణ, ఆగ్నేయ గాలుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యంగా ఆంధ్రా, యానాం, రాయలసీమ కోస్తాలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో జల్లులు: తెలుగు రాష్ట్రాల్లో మూడు…

మరింత

గణేష్ ఉత్సవాల్లో విషాదం: మండపంలో భజన చేస్తూ కళాకారుడి మృతి

గణేష్ ఉత్సవాల్లో విషాదం చోటుచేసుకుంది. హనుమంతుడి వేషంలో ఉన్న ఓ కళాకారుడు గణేష్ మండపంలో జరిగిన భజనలో నృత్యం చేస్తూ గుండెపోటుకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లాలో చోటుచేసుకుంది. కొత్వాలి ప్రాంతంలోని శివాలయంలో వినాయక చవితి వేడుకల్లో భాగంగా శనివారం రాత్రి భజన కార్యక్రమం నిర్వహించారు. రవిశర్మ అనే భజన బృందం ఆంజనేయుడి వేషధారణలో నృత్యం చేసి అందరినీ అలరించారు. భజన ప్రకారం నృత్యం చేశాడు. కొంతసేపటికి ఒక్కసారిగా మండపంపైనే…

మరింత
URL has been copied successfully!