Sri Leela in Vizag: అంగరంగ వైభవంగా ప్రారంభమైన ఏపీఎల్ – 2
వైజాగ్ వేదికగా ఏపీఎల్ సీజన్ – 2 బుధ వారం వైభవంగా ప్రారంభమైంది. సినీ హీరోయిన్ శ్రీ లీల(Sri Leela in Vizag) గౌరవ అతి థిగా హాజరై క్రీడాకారుల్లో ఉత్సా హాన్ని నింపారు. అనంతరం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు పి. శరత్ చంద్రారెడ్డి మాట్లాడుతూ యువతలో దాగి ఉన్న ప్రతిభను బయటకు తీయడం కోసం బిసిసిఐ సహకారంతో ఏపీఎల్ సీజన్ – 2 నిర్వహిస్తున్నామని తెలిపారు. ఏపీఎల్ నిర్వహణ వల్ల రాష్ట్రానికి చెందిన క్రికెటర్లు…


