Gujarat Election Results 2022: ఆప్ దూకుడు.. కాంగ్రెస్ కుమ్ములాటలు.. మోడీ ప్రభంజనం.. బీజేపీ ఘన విజయానికి 9 కారణాలు..
ఎన్నికల్లో విజయం సాధించడం.. ఒక రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బంపర్ మెజార్టీతో గెలవడం(Gujarat Election Results 2022) అంటే మామూలు విషయం కాదు. అదికూడా వరుసగా ఏడోసారి రికార్డు స్థాయిలో ఓట్లు.. సీట్లు సాధించడం అంటే దానిని ఘన విజయం అనే మాటతో కూడా చెప్పడం కూడా సాధారణంగా చెప్పడంలా అయిపోతుంది. ఇది గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ సాధించిన అపూర్వ విజయం. ఈ విజయం వెనుక ఎంతో ప్లానింగ్ ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత.. ప్రతిపక్షాల సవాళ్ళను…


