ap telangana cms meet

AP Telangana CMs Meet: చర్చల ద్వారా పరిష్కరించుకుందాం.. ముగిసిన ఏపీ-తెలంగాణ ముఖ్యమంత్రుల బేఠీ!

హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో ఏర్పాటు చేసిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ముగిసింది. విభజన సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ సమావేశం సాగింది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సుమారు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో పది కీలక అంశాలపై చర్చించారు.

మరింత
Zimbabwe vs India T20

Zimbabwe vs India T20: జింబాబ్వే పై బ్యాటులెత్తేసిన కుర్ర టీమిండియా!మొదటి T20 లో భారత్ ఘోర ఓటమి!!

హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన తొలి టీ20లో భారత యువ జట్టు 13 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. జింబాబ్వే ఇచ్చిన 116 పరుగుల లక్ష్యాన్ని ఛేదించటానికి బరిలో దిగిన టీమిండియా 20వ ఓవర్ 5వ బంతికి అన్ని వికెట్లు కోల్పోయి 102 పరుగులు మాత్రమే చేయగలిగింది.

మరింత
Union Budget 2024

Union Budget 2024: కేంద్ర బడ్జెట్ ఈనెల 24 న.. షెడ్యూల్ ఇదే!

Union Budget 2024: మోడీ 3.0 ప్రభుత్వం మొదటి బడ్జెట్‌ను జూలై 24న సమర్పించవచ్చని రిపోర్ట్స్ చెబుతున్నాయి. వర్షాకాల సమావేశాలు జూలై 22న ప్రారంభం కానున్నాయి. ఆర్థిక సర్వే నివేదికను జూలై 23న పార్లమెంటు కు సమర్పించనున్నారు.

మరింత
India vs Zimbabwe T20

India vs Zimbabwe T20: టీమిండియా-జింబాబ్వే టీ20 సిరీస్ ఈరోజే ప్రారంభం

భారత్-జింబాబ్వే (భారత్ వర్సెస్ జింబాబ్వే) మధ్య నేటి నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ హరారేలోని స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్‌లో జరగనుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభమవుతుంది.

మరింత
Euro Cup 2024

Euro Cup 2024: యూరో కప్ లో సెమీస్ కు ఫ్రాన్స్.. రోనాల్డో కల తీరలేదు..

జర్మనీ వేదికగా జరుగుతున్న యూరో కప్ (యూరో కప్ 2024) క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో పోర్చుగల్‌పై ఫ్రాన్స్ జట్టు విజయం సాధించింది . ఈ విజయంతో ఫ్రాన్స్ సెమీఫైనల్‌కు చేరుకోగా, క్రిస్టియానో ​​రొనాల్డో నేతృత్వంలోని పోర్చుగల్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. హాంబర్గ్‌లోని వోక్స్‌పార్క్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఉత్కంఠ పోరు సాగింది.

మరింత
summer effect

Summer Effect: ఏప్రిల్ లో వేడి సెగలకు కారణం ఏమిటో తెలుసా?

ఏప్రిల్, మే ప్రధాన వేసవి నెలలు. కొన్ని చోట్ల ఉష్ణోగ్రత 48 డిగ్రీలకు చేరుకుంది. హైదరాబాద్ లో   35-36 డిగ్రీలు ఉండాల్సిన ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల మార్కును దాటాయి.

మరింత
Team India

T20 World Cup 2024: ప్రపంచ కప్ కోసం భారత T20 జట్టు ఇదే!

T20 ప్రపంచ కప్ కోసం భారత T20 జట్టును ప్రకటించారు. 15 మంది సభ్యులతో కూడిన ఈ జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తాడు . హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

మరింత
ipl 2024 SRH vs MI

IPL 2024: ఉప్పల్ ఊగిపోయేలా.. హైదరాబాద్ సంచలన విజయం..

IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తొలి విజయం సాధించింది. ప్రస్తుత సీజన్‌లో బుధవారం జరిగిన 8వ మ్యాచ్‌లో ఆ జట్టు 31 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ (ఎంఐ)ని ఓడించింది. ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 277 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్…

మరింత
AP Elections 2024

AP Elections: వాలంటీర్లే రాజకీయ వారధులు!

AP Elections: రాజకీయాల్లో కొత్తపోకడలు వచ్చాయి. రాజకీయాల్లో వ్యాపారం పోయింది. రాజకీయమే వ్యాపారం అయింది. ఏపీ ఎన్నికల వేళ సరికొత్త విన్యాసాలు మొదలయ్యాయి. నిజానికి ఇవి ఇప్పుడు మొదలు కాలేదు. వీటికి బీజం వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పడింది. ఏ లక్ష్యాన్ని ఆశించి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థ తీసుకు వచ్చారో అది పూర్తీ స్థాయిలో విజయవంతం అయింది. ఒక గొలుసుకట్టు వ్యాపారంలా.. ఇదొక గొలుసుకట్టు రాజకీయం(AP Elections). ఏభై కుటుంబాలకో వాలంటీర్….

మరింత
IPL 2024 SRH vs MI

IPL 2024: టోర్నీలో తొలిగెలుపు కోసం ఆ రెండు టీములు.. హైదరాబాద్ లో బోణీ ఎవరిదో!

IPL 2024: ఈరోజు ఇండియన్ ప్రీమియర్ లీగ్-2024 8వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ (MI)తో తలపడనుంది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ జరగనుంది. రాత్రి 7:00 గంటలకు టాస్‌ జరుగుతుంది. ఈ సీజన్‌లో ఇరు జట్లకు ఇది రెండో మ్యాచ్. ఈ రెండు టీములు తామాడిన మొదటి మ్యాచ్ లలో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. SRH కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) చేతిలో…

మరింత
టాప్ కి వెళ్ళండి
Follow by Email
Copy link
URL has been copied successfully!