new Parliament

New Parliament: పాత పార్లమెంటు భవనానికి వీడ్కోలు.. ప్రధాని మోడీ భావోద్వేగ ప్రసంగం

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల(New Parliament) తొలిరోజు కార్యకలాపాలు రేపటికి అంటే సెప్టెంబర్ 19వ తేదీకి వాయిదా పడ్డాయి. మంగళవారం కొత్త పార్లమెంటు భవనంలో లోక్‌సభ మధ్యాహ్నం 1:15 గంటలకు, రాజ్యసభ కార్యకలాపాలు మధ్యాహ్నం 2:15 గంటలకు ప్రారంభమవుతాయి. మంగళవారం ఓల్డ్ పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో వేడుక జరగనుంది. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కర్, ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఈ కార్యక్రమానికి నేతృత్వం వహిస్తారు. పార్లమెంట్‌లోని(New Parliament) పాత భవనంలో సోమవారం సభా కార్యక్రమాలు…

మరింత
Team India

Team India: భారత్ ప్రపంచ కప్ గెలుస్తుంది.. ఎందుకంటే..

మిషన్‌ వన్డే ప్రపంచకప్‌ పోటీలకు కు టీమిండియా(Team India) సిద్ధమైంది. ఆసియా కప్‌ను గెలుచుకోవడం ద్వారా అతిపెద్ద క్రికెట్ టోర్నమెంట్ కోసం భారత్ రెడీగా ఉందని టీమిండియా మిగిలిన జట్లకు సూచించింది. ఈ టోర్నీలో, చాలా కాలంగా జట్టును కలవరపెడుతున్న ప్రశ్నలకు సమాధానాలు దొరికినట్టయింది. టాప్ ఆర్డర్ ఫామ్‌లోకి వచ్చింది. కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్‌తో పాటు శ్రేయాస్ అయ్యర్ కూడా నంబర్-4 – మిడిల్ ఆర్డర్ స్థానంలో సిద్ధంగా ఉన్నారు. పవర్‌ప్లేతో పాటు మిడిల్ ఓవర్లలో…

మరింత
cm KCR Vinayaka Puja

CM KCR: ప్రగతి భవన్ లో ఘనంగా వినాయకచవితి వేడుకలు

గణనాధుని పండగ ఉత్సాహంగా జరుపుకుంటున్నారు తెలుగు ప్రజలు. ఈసారి వినాయకచవితి తిథి విషయంలో గందరగోళం ఉండడంతో సోమవారం, మంగళవారం కూడా వినాయకచవితి ఉత్సవాలు జరగనున్నాయి. చాలా ప్రాంతాల్లో సోమవారం సాయంత్రమే వినాయకుడు కొలువుతీరాడు. ముఖ్యంగా తెలంగాణాలోని చాలా ప్రాంతాలలో సోమవారం పండగ చేసుకున్నారు. ఈ నేపధ్యంలో సీఎం కేసీఆర్ (CM KCR) దంపతులు ప్రగతి భవన్ లో వినాయకచవితి పూజలు నిర్వహించారు. సోమవారం ఉదయమే జరిగిన పూజల్లో సీఎం దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ వినాయకచవితి…

మరింత
Miss Shetty Mr Polishetty Movie Review

Miss Shetty Mr Polishetty Review: బొల్డ్ విషయం.. బోలెడంత వినోదం..

సినిమా అంటేనే నవరసాల మేళవింపు. ఆ తాలింపు సరిగ్గా ఉందా దానికి ప్రేక్షకులు ఫిదా అయిపోతారు. మంచి కథలు.. కొత్త కథలు.. ఇవన్నీ ఇప్పుడు మనం సినిమాలో(Miss Shetty Mr Polishetty Review) వెతుక్కోలేం. కానీ, చెప్పేవిధానంలో కొత్తదనం కోసం చూస్తాం. ఈ మధ్య కొత్త దర్శకులు.. కొత్తదనాన్ని తీసుకువచ్చి రొటీన్ నుంచి బయట పడేసే ప్రయత్నాలు బాగానే చేస్తున్నారు. అయితే, ప్రేక్షకులను ఎలాగైనా ఆకట్టుకోవాలనే తాపత్రయంతో కొంతమంది కొత్తదనం పేరుతో హద్ధులు దాటిన సందర్భాలు చాలా…

మరింత
g-20 summit

G20 Summit: పేరు మార్పు గోల.. ప్రపంచ స్థాయి ఈవెంట్ ముందు ఏల?

మన దేశం(G20 Summit) పేరుపై జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. గత ఆర్టికల్ లో మన దేశానికి భారతదేశం అనే పేరు ఎలా వచ్చింది అనే విషయాన్ని వివరంగా తెలుసుకున్నాం. ఇప్పుడు అసలు మన దేశాన్ని ఇండియా అని ఎప్పటి నుంచి పిలుస్తున్నారు? ఈ పేరు ఎక్కడ నుంచి వచ్చింది అనే అంశాన్ని పరిశీలిద్దాం. ఇండియా అనే పేరు ఎలా వచ్చింది? ఇండియా అనే పేరు క్రీస్తు పూర్వం300 ప్రాంతంలో వచ్చింది. సింధు నది…

మరింత
India story

India story : మరో రాజకీయ రచ్చ.. ఈసారి మన దేశం పేరుపైనే.. దీని వెనుక కథేంటి?

మన దేశంలో (India story)వివాదాలు కొత్త కాదు. అందులోనూ రాజకీయ వివాదాలు. గతంలో సిద్ధాంతాల రాద్ధాంతాలతో రాజకీయాలు నలుగుతూ ఉండేవి. కాలం మారింది.. పద్ధతులూ మారాయి.. రాజకీయ విన్యాసాలూ మారిపోయాయి. ఆధునిక రాజకీయానికి సిద్ధాంతంతో పనిలేదు. అసలు సిద్ధాంతం అనే మాట మర్చిపోయింది నేటి రాజకీయం. అధికారంలో ఉంటే ఒకలా.. ప్రతిపక్షంలో ఉంటే ఒకలా.. ఇంతే. ప్రతిపక్షంలో ఉన్నపుడు అధికార పక్షం ఏ పని చేసినా తప్పు అన్నట్టు యాగీ చేయడం.. అధికారంలోకి రాగానే అదే తప్పును…

మరింత
Isro Aditya L1

ISRO Aditya L1: మొదలైన ఇస్రో ఆదిత్యుని సూర్యగ్రహ యాత్ర.. విజయవంతంగా కక్ష్యలో ల్యాండ్..

చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్ అయిన తర్వాత 10వ రోజు శనివారం అంటే సెప్టెంబర్ 2న ఆదిత్య ఎల్1 (ISRO Aditya L1)మిషన్‌ను ఇస్రో ప్రయోగించింది. ఆదిత్యుడు సూర్యుని అధ్యయనం చేస్తాడు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఉదయం 11.50 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సీ57కి చెందిన ఎక్స్‌ఎల్ వెర్షన్ రాకెట్‌ను ఉపయోగించి దీన్ని ప్రయోగించారు. రాకెట్ ఆదిత్య(ISRO Aditya L1)ను 63 నిమిషాల 19 సెకన్ల తర్వాత 235 x 19500 కి.మీ…

మరింత
Miscarriage

Miscarriage: మన దేశంలో పది శాతం గర్భిణీలకు గర్భస్రావం జరుగుతోంది.. కారణాలేమిటంటే..

ప్రపంచంలోని ప్రతి 100 మంది గర్భిణీలలో 10 మంది గర్భస్రావం(Miscarriage) బాధను అనుభవిస్తారు. భారతదేశంలో కూడా దాదాపు 10 శాతం మంది మహిళల తల్లి కావాలనే కల ఈ కారణంగా నెరవేరడం లేదు. మెడికల్ జర్నల్ ‘లాన్సెట్’ నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 23 మిలియన్ల మంది మహిళలు గర్భస్రావానికి గురి అవుతున్నారు. వీరిలో పదేపదే గర్భస్రావాలు జరుగుతున్న స్త్రీలు కూడా ఉన్నారు. గర్భస్రావం(Miscarriage) మాత్రమే కాదు, కొన్నిసార్లు ఇతర ఆరోగ్య సంబంధిత సమస్యల కారణంగా…

మరింత
Box Office

Box office: బాక్సాఫీస్ ను అదరగొట్టిన ఆగస్ట్.. ఏడు సినిమాలు వేల కోట్లు.. జైలర్ ఊచకోత!

ఆగస్ట్ 2023 ఆదాయాల పరంగా భారతీయ చలనచిత్ర పరిశ్రమకు అద్భుతమైనదిగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 7 సినిమాలు (Box office)1926 కోట్లు రాబట్టాయి. గత ఐదేళ్లలో 2019 తప్ప ఆగస్టు నెలలో బాక్సాఫీస్ వద్ద అంత డబ్బుల వర్షం కూరవలేదు. ఆగస్ట్ 10న విడుదలైన రజనీకాంత్ జైలర్ వసూళ్ల పరంగా ముందు వరుసలో నిలిచింది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 723 కోట్ల గ్రాస్‌ వసూలు చేసింది. సన్నీ డియోల్ గదర్-2 611 కోట్లు వసూలు చేసి రెండవ…

మరింత
Aditya L1

ISRO Aditya L1: సూర్యుని పలకరించడానికి ఇస్రో రెడీ.. ఆదిత్య ఎల్1 మిషన్ రెడీ టూ గో..

ఆదిత్య ఎల్1 మిషన్‌(ISRO Aditya L1)ను ప్రయోగించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని  భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అంటే ఇస్రో బుధవారం తెలిపింది. వాహనాల అంతర్గత తనిఖీలు పూర్తయ్యాయి. ఆదిత్య ఎల్1ని సెప్టెంబర్ 2వ తేదీ ఉదయం 11.50 గంటలకు శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్‌ఎల్‌వీ ఎక్స్‌ఎల్ రాకెట్ ద్వారా ప్రయోగించనున్నారు. ఇది దాదాపు 4 నెలల్లో భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాగ్రాంజ్ పాయింట్-1 అంటే…

మరింత
టాప్ కి వెళ్ళండి
Follow by Email
Copy link
URL has been copied successfully!