
Miss Shetty Mr Polishetty Review: బొల్డ్ విషయం.. బోలెడంత వినోదం..
సినిమా అంటేనే నవరసాల మేళవింపు. ఆ తాలింపు సరిగ్గా ఉందా దానికి ప్రేక్షకులు ఫిదా అయిపోతారు. మంచి కథలు.. కొత్త కథలు.. ఇవన్నీ ఇప్పుడు మనం సినిమాలో(Miss Shetty Mr Polishetty Review) వెతుక్కోలేం. కానీ, చెప్పేవిధానంలో కొత్తదనం కోసం చూస్తాం. ఈ మధ్య కొత్త దర్శకులు.. కొత్తదనాన్ని తీసుకువచ్చి రొటీన్ నుంచి బయట పడేసే ప్రయత్నాలు బాగానే చేస్తున్నారు. అయితే, ప్రేక్షకులను ఎలాగైనా ఆకట్టుకోవాలనే తాపత్రయంతో కొంతమంది కొత్తదనం పేరుతో హద్ధులు దాటిన సందర్భాలు చాలా…