
బక్రీద్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి – కలెక్టర్ పమేలా సత్పతి
ప్రజాతెలంగాణ-కరీంనగర్ : జూన్ 7న వచ్చే బక్రీద్ పండుగకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు.మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంతో కలిసి పాల్గొన్నారు. ముస్లిం మత పెద్దలు పండుగ ఏర్పాట్లపై సూచనలు చేశారు.ఈద్గాల వద్ద అన్ని వసతులు కల్పించాలని, తాగునీరు ఏర్పాటు చేయాలని కలెక్టర్ అన్నారు. నమాజ్ వేళల్లో కరెంటు కట్ లేకుండా చూడాలని ఆదేశించారు. మసీదుల వద్ద పరిశుభ్రత పాటించాలని,…