
Fight in Flight: విమానంలో ఫుడ్ కోసం ఫైట్.. రచ్చ రచ్చ చేసిన పాసింజర్..
విమానంలో ప్రయాణం (Fight in Flight) అంటే ఎంతో హుందాగా ఉంటుంది అని అందరూ అనుకుంటారు. కానీ.. ఒక్కోసారి విమానంలోనూ రచ్చ.. రచ్చ.. జరుగుతుంది. సాధ్యమైనంతగా విమాన సిబ్బంది అదీ ముఖ్యంగా ఎయిర్ హోస్టెస్ లు సంయమనంతో.. ఓపికతో వ్యవహరిస్తారు. అటువంటి ఎయిర్ హోస్టెస్ అదీ సీనియర్ ఎయిర్ హోస్టెస్ తన సహనాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడితే ఏం జరుగుతుంది? ఇదిగో ఇటీవల ఇండిగో విమానంలో జరిగిన ఈ సంఘటనలా ఉంటుంది. అసలేం జరిగింది.. ఇఫ్తాంబుల్ నుంచి…