FIFA World CUP 2022: బ్రెజిల్ కు భంగపాటు.. సెమీస్ కు చేరిన క్రొయేషియా!
FIFA ప్రపంచ కప్ 2022లో(FIFA World CUP 2022) అతిపెద్ద సంచలనం నమోదు అయింది. అల్ రేయాన్‌లోని ఎడ్యుకేషన్ సిటీ స్టేడియంలో క్రొయేషియా ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ బ్రెజిల్‌ను మట్టికరిపించింది. క్రొయేషియా టోర్నమెంట్ ఈ ప్రపంచకప్ మొదటి క్వార్టర్-ఫైనల్‌ను పెనాల్టీ షూటౌట్‌లో 4–2తో గెలుచుకుంది. బ్రెజిల్‌కు చెందిన రోడ్రిగో, మార్కోస్ పెనాల్టీని మిస్ చేసుకున్నారు. క్రొయేషియా తొలి నాలుగు పెనాల్టీ గోల్‌లను గోల్‌గా మార్చింది. బ్రెజిల్ గోల్ కీపర్ ఒక్క పెనాల్టీని కూడా కాపాడుకోలేకపోయాడు. క్రొయేషియా ఇప్పుడు…


