world cup cricket 2023 schedule

World cup cricket 2023 schedule: పదేళ్ళ తరువాత భారత్ లో వన్డే ప్రపంచ కప్.. షెడ్యూల్ ఇదే..

పదేళ్ళ తరువాత భారత్ లో వన్డే ప్రపంచ కప్ నిర్వహించ బోతున్నారు. ఈ వన్డే ప్రపంచకప్ షెడ్యూల్(world cup cricket 2023 schedule) విడుదలైంది. మంగళవారం ముంబైలో మీడియా సమావేశంలో ఐసీసీ ప్రపంచకప్ షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ కార్యక్రమంలో బీసీసీఐ సెక్రటరీ జే షా, శ్రీలంక వెటరన్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ పాల్గొన్నారు. ముఖ్యమైన మూడూ అహ్మదాబాద్ లోనే.. అక్టోబర్ 5న అహ్మదాబాద్‌లో ఇంగ్లండ్-న్యూజిలాండ్ మ్యాచ్‌తో 46 రోజుల పాటు జరిగే క్రికెట్ సంగ్రామం మొదలవుతుంది. చివరి…

మరింత
Adipurush Movie Review

Adipurush Movie Review: నెక్ట్స్ జెనరేషన్ కథాయణం.. ఆదిపురుష్ రామాయణం!

రామాయణం.. ఈ మాట వింటేనే చాలు భారతీయులకు పులకరింత. శ్రీరాముడు ఈ పేరు వింటేనే చాలు అందరి మనసుల్లోనూ ఆహ్లాదం పొంగిపోతుంది. రామాయణం(Adipurush Movie Review) ఇతిహాసమా.. పుక్కిట పురణమా.. దేవుని లీలల పేరుతో వచ్చిన మామూలు కథనమా.. ఇలాంటి వాదనలు పక్కన పెడితే.. వందలాది ఏళ్లుగా.. ప్రజానీకం మనసు పొరల్లో నిక్షిప్తం అయిపోయి.. ఇంటిపేరు ఎలా అయితే తరాల మధ్య ట్రావెల్ చేస్తుందో అలా మన తరాలు మారిపోతున్నా రామాయణం మన జీవితాలతో ప్రయాణం చేస్తూనే…

మరింత
WTC final 2023 LIVE Updates DAY:2

WTC final 2023: మొదటి రోజు అలా.. మరి రెండోరోజు ఎవరిదో? 2nd day LIVE Updates

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (wtc final 2023) ఫైనల్ మొదటి రోజు ఆస్ట్రేలియా తడబడి నిలబడింది. మరి రెండో రోజు ఎలా ఉండబోతోందో.. రెండో రోజు ఆట LIVE అప్ డేట్స్.. 

మరింత
wtc final 2023 oval match day 1 highlights

wtc final 2023: తడబడి నిలబడిన కంగారూలు.. మొదటిరోజు ఆసీస్ దే!

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (wtc final 2023) ఫైనల్ మొదటి రోజు ఆస్ట్రేలియా తడబడి నిలబడింది. ఓవల్ మైదానంలో, ఆస్ట్రేలియా జట్టు మొదటి రోజు ఆట ముగిసే సరికి మూడు వికెట్లకు 327 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ 146, స్టీవ్ స్మిత్ 95 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 251 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. హెడ్ ​​కెరీర్‌లో తన 5వ సెంచరీ సాధించాడు. అంతేకాకుండా, WTC final లో సెంచరీ చేసిన తొలి…

మరింత
Adipurush Prerelease event prabhas and kriti

Adipurush: మీ జానకి ఇదిగో.. ప్రభాస్ డైలాగ్ మామూలుగా లేదుగా..

ఒక ఉత్సవం ముగిసింది. కానీ.. ఆ ఉత్సవం తెచ్చిన ఉత్సాహం మాత్రం ఆగలేదు. వినోదం అంటే ప్రాణం పెట్టె తెలుగు ప్రజలు.. ప్రభాస్ లాంటి హీరో పబ్లిక్ లో మాట్లాడిన మాటలు అంత తొందరగా మర్చిపోలేరుగా. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ (adipurush pre release event) గ్రాండ్ గా తిరుపతిలో జరిగిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్ లో ప్రభాస్ అభిమానులతో మాట్లాడారు. పబ్లిక్ లో మాట్లాడటానికి మొహమాట పడే ప్రభాస్.. అంతా పెద్ద ఈవెంట్…

మరింత
Adipurush pre release event Prabhas speech

Adipurush: ఆదిపురుష్ గురించి చిరంజీవి అలా అన్నారట.. ప్రభాస్ ఎమోషన్..

రామాయణం ఎన్నిసార్లు విన్నా.. చూసినా.. కొత్తగానే కనిపిస్తుంది.. వినిపిస్తుంది. నారాయణుడు నరుడిగా భూమి పై జీవించి.. మనిషి ఎలా ఉండాలనే ధర్మాన్ని ఆచరించి చూపించిన ఇతిహాసమే రామాయణం. రాముని చరిత్రను ఎంతో మంది సినిమాలు తీశారు. టీవీలో సీరియల్ గా ఎన్నో సంవత్సరాలు విజయవంతంగా ప్రదర్శితం అయింది. అయితే, ఇది జరిగి తరాలు గడిచిపోయాయి. వేగంగా తరాల మధ్య అంతరం పెరిగిపోతోంది. రాముని కథ కూడా ఇప్పటికే అనేక రూపాలలో ప్రజల్లో తిరుగాడుతోంది. అయితే, ఇప్పటి తరానికి…

మరింత
wtc final 2023

wtc final 2023: ఆసీస్-భారత్ ఎవరి బలం ఎంత?

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (wtc) ఫైనల్ రేపటి నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. లండన్‌లోని ఓవల్ మైదానంలో జరిగే ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు క్రికెట్ ప్రపంచంలో తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంటుంది. ఎందుకంటే గెలిచిన జట్టు అన్ని ICC టోర్నమెంట్ ట్రోఫీలను కలిగి ఉంటుంది. అలా చేసిన మొదటి జట్టుగా అవతరిస్తుంది. అటువంటి పరిస్థితిలో, ఈ గొప్ప పోటీ రెండు జట్లకు ఆధిపత్య పోరు. ఈ గ్రేట్ మ్యాచ్‌కి ముందు ఇరు జట్ల బలం, బలహీనత…

మరింత
Adi Purush Pre Release Visheshalu

ఆదిపురుష్ టీం అపురూప నిర్ణయం.. శ్రీరామబంటుకు ప్రత్యేకం.. సినిమా చరిత్రలో సంచలనం

రామాయణ పారాయణం ఎక్కడ జరిగినా దానికి ఒక విశిష్టత ఉంటుంది. శ్రీరామ కథను ఎక్కడ ప్రదర్శించినా ఆ ప్రాంతం అంతా ఆధ్యాత్మిక కోలాహలంతో నిండిపోతుంది. అనిర్వచనీయమైన అనుభూతికి ప్రతి ఒక్కరూ లోనవడం అత్యంత సహజంగా జరిగిపోతుంది. భారతీయులకు శ్రీరామునితో ఉండే అనుబంధం అటువంటిది. రామయనంతో ఉండే బంధం అలాంటిది. రామాయణం ఎన్ని సార్లు సినిమాగా వచ్చినా అన్నీ సార్లూ అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు మళ్ళీ శ్రీరాముని కథామృతం అంతర్జాతీయ స్థాయిలో ఆదిపురుష్ గా వెండితెర మీద సందడి…

మరింత
టాప్ కి వెళ్ళండి
Follow by Email
Copy link
URL has been copied successfully!