T20 World Cup 2022: సెమీస్ లో దాయాదులు.. ఫైనల్ కు చేరే అవకాశాలు ఎవరికీ ఉన్నాయి?
సూపర్-12 గ్రూప్-2 చివరి మ్యాచ్‌లో టీమిండియా 71 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించి టీ20 ప్రపంచకప్‌లో సెమీ ఫైనల్‌కు చేరుకుంది. భారత్‌తో పాటు న్యూజిలాండ్, ఇంగ్లండ్, పాకిస్థాన్ జట్లు కూడా చివరి నాలుగుకు చేరాయి. నవంబర్ 9న సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగే తొలి సెమీస్‌లో న్యూజిలాండ్‌తో పాకిస్థాన్ తలపడనుంది. అదే సమయంలో నవంబర్ 10న అడిలైడ్‌లో జరిగే రెండో సెమీఫైనల్‌లో ఇంగ్లండ్‌తో భారత్ తలపడనుంది. ఇప్పటివరకు ఇంగ్లండ్‌పై భారత్ ప్రదర్శన ఎలా ఉందో ఈ కథనంలో తెలుసుకుందాం. అలాగే పాకిస్థాన్, న్యూజిలాండ్…


