అసలైన మ.. మ.. మాస్ అంటే ఇదే.. మెగాస్టార్ మెనియా.. వాల్తేర్ వీరయ్య!
మెగాస్టార్ చిరంజీవి మాస్ లుక్స్ తో ఇరగదీశారు. చాలా కాలం తరువాత చిరంజీవి మార్క్ సినిమా వస్తోందనే ఆనందాన్ని అభిమానులకు కలిగించారు. చిరంజీవి, రవితేజ ప్రధాన పాత్రలలో దర్శకుడు కెఎస్ రవీంద్ర (బాబీ) రాబోయే యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ‘వాల్తేర్ వీరయ్య’. అభిమాణులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా టైటిల్‌ను టీజర్ ను దీపావళి సందర్భంగా విడుదల చేసింది సినిమా యూనిట్. 2023లో సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని ఈ…


