
Adipurush: మీ జానకి ఇదిగో.. ప్రభాస్ డైలాగ్ మామూలుగా లేదుగా..
ఒక ఉత్సవం ముగిసింది. కానీ.. ఆ ఉత్సవం తెచ్చిన ఉత్సాహం మాత్రం ఆగలేదు. వినోదం అంటే ప్రాణం పెట్టె తెలుగు ప్రజలు.. ప్రభాస్ లాంటి హీరో పబ్లిక్ లో మాట్లాడిన మాటలు అంత తొందరగా మర్చిపోలేరుగా. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ (adipurush pre release event) గ్రాండ్ గా తిరుపతిలో జరిగిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్ లో ప్రభాస్ అభిమానులతో మాట్లాడారు. పబ్లిక్ లో మాట్లాడటానికి మొహమాట పడే ప్రభాస్.. అంతా పెద్ద ఈవెంట్…