
పిటిషన్ మేనేజ్మెంట్ సిస్టం సరిగా అమలు చేయాలి – పోలీస్ కమీషనర్ గౌస్ ఆలం
ప్రజా తెలంగాణ – కరీంనగర్ బ్యూరో : పిటిషన్ మేనేజ్మెంట్ సిస్టం ను సరిగ్గా అమలు చెయ్యాలని ,సీసీసీ ద్వారా వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యత కల్పించి త్వరితగతిన పరిష్కరించాలని పోలీస్ కమీషనర్ గౌస్ ఆలం అన్నారు. నెలవారీ నేరసమీక్ష సమావేశంలో భాగంగా శనివారం కమిషనరేట్ కేంద్రంలోని కాన్ఫెరెన్స్ హాలులో కరీంనగర్ రూరల్ సబ్ డివిజన్ స్థాయి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా పోలీసు కమీషనర్ మాట్లాడుతూ స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్లు వారి వారి పరిధిలోని పోలీసు…