
ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో సైన్యానికి మద్దతుగా సంఘీభావ ర్యాలీ
ప్రజాతెలంగాణ – కరీంనగర్ : దేశ ప్రజల రక్షణకు పాకిస్తాన్ తో యుద్ధం చేస్తున్న భారత సైన్యానికి (సాయుధ దళాలు) మద్దతుగా టీఎన్జీవో, టీజీవో యూనియన్ నాయకుల ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సంఘీభావ ర్యాలీని కలెక్టరేట్ వద్ద కలెక్టర్ పమేలా సత్పతి ప్రారంభించారు. ఈ ర్యాలీ కలెక్టరేట్ నుంచి ప్రతిమ మల్టీప్లెక్స్ మీదుగా అమరవీరుల స్తూపం వరకు కొనసాగింది . ర్యాలీలో వివిధ శాఖల అధికారులు, ఎన్ సీ సీ కేడేట్లు, నగరపాలిక కార్మికులు,…