
జూన్ 10లోగా అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వ భవనాలకు మార్చాలి – అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్
ప్రజా తెలంగాణ – కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలో అద్దె భవనాల్లో నడుస్తున్న అన్ని అంగన్వాడీ కేంద్రాలను జూన్ 10లోగా తప్పనిసరిగా ప్రభుత్వ భవనాలకు మార్చాలని అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) ప్రఫుల్ దేశాయ్ ఆదేశించారు.శనివారం స్థానిక సుడా కార్యాలయంలో జరిగిన సమావేశంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు వివిధ శాఖల ఇంజనీరింగ్ అధికారులతో చర్చించిన అడిషనల్ కలెక్టర్, ఇదివరకే 63 కేంద్రాలను మార్చినట్లు వెల్లడించారు. అద్దె భవనాల్లోని అంగన్వాడీలను ఖాళీగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు…