
రాజ్‌కుమార్‌కు ఘన విరమణ సన్మానం
ప్రజాతెలంగాణ -కరీంనగర్ : సమాచార , పౌర సంబంధాల శాఖ లో జూనియర్ అసిస్టెంట్ గ సేవలందిస్తున్న దామ రాజ్‌కుమార్‌కు శనివారం కరీంనగర్‌లోని సప్తగిరి కాలనీలో ఘన విరమణ సన్మానం జరిగింది.అసిస్టెంట్ డైరెక్టర్ జి.లక్ష్మణ్‌కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అయన మాట్లాడుతూ, గత 36 సంవత్సరాలుగా అంకితభావంతో విధులు నిర్వర్తించిన రాజ్‌కుమార్ అధికారులు, ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నారని పేర్కొన్నారు. సమాచార శాఖలో పని చేయడం వల్ల ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేసే అవకాశం…