లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత

ప్రజా తెలంగాణ – కరీంనగర్ రూరల్  : దుర్శేడ్ గ్రామానికి చెందిన వేముల స్వప్న, వానరాసి స్వప్న లకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను ఆదివారం కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు బుర్ర హరీష్ గౌడ్ అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో అనారోగ్యానికి గురై ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారిని ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆదుకోవడం జరిగిందని తెలిపారు .అనంతరం లబ్ధిదారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి…

మరింత
ap telangana cms meet

AP Telangana CMs Meet: చర్చల ద్వారా పరిష్కరించుకుందాం.. ముగిసిన ఏపీ-తెలంగాణ ముఖ్యమంత్రుల బేఠీ!

హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో ఏర్పాటు చేసిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ముగిసింది. విభజన సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ సమావేశం సాగింది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సుమారు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో పది కీలక అంశాలపై చర్చించారు.

మరింత
టాప్ కి వెళ్ళండి
Follow by Email
Copy link
URL has been copied successfully!