
అవగాహన లేకే హక్కులు కోల్పోతున్నాం – సంచార ముస్లిం జాగృతి రాష్ట్ర అధ్యక్షుడు షేర్ ఆలీ
ప్రజా తెలంగాణ -కరీంనగర్ : రిజర్వేషన్లపై అవగాహన లేకే హక్కులు కోల్పోతున్నామని సంచార ముస్లిం జాగృతి సంఘ స్థాపకులు ఎం.డి. షబ్బీర్ అన్నారు.బీసీ-ఈ ధ్రువీకరణ పత్రాలు అర్హులైన వారికంటే ఆర్థికంగా, రాజకీయంగా బలమైన వారే పొందుతున్నారు” అని ఆవేదన వ్యక్తం చేశారు.ఆదివారం కరీంనగర్‌లో జరిగిన తెలంగాణ రాష్ట్ర సంచార ముస్లిం తెగల సంఘం చర్చా కార్యక్రమంలో నేతృత్వంలో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు, బీసీ-ఈ రిజర్వేషన్ల అమలుపై సుదీర్ఘంగా చర్చించారు. నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు అబ్దుర్రహమాన్ మాట్లాడుతూ ,…