
Queen Eligebeth II Death: కన్ను మూసిన బ్రిటన్ రాజి ఎలిజబెత్ II.. ఆమె అంత్యక్రియలు ఎక్కడ ఎలా జరుగుతాయంటే..
బ్రిటన్ రాణి ఎలిజబెత్ II కన్నుమూశారు. ఆమె 6 ఫిబ్రవరి 1952న బ్రిటన్ పాలనను చేపట్టారు. సెప్టెంబర్ 8న ఆయన మరణించిన తర్వాత ప్రోటోకాల్ ప్రకారం అంత్యక్రియలకు సన్నాహాలు చేస్తున్నారు. క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలు 10వ రోజు అంటే సెప్టెంబర్ 19న రాజ సంప్రదాయం ప్రకారం జరగనున్నాయి. అంత్యక్రియలకు సంబంధించిన ఆచారాలు 12 రోజుల పాటు కొనసాగుతాయి. సెప్టెంబర్ 11న రాణి మరణానికి సంతాప సూచకంగా భారత ప్రభుత్వం సంతాప దినాన్ని ప్రకటించింది. స్కాట్లాండ్‌లోని బల్మోరల్ క్యాజిల్…