Saamajavaragamana OTT: సామజవరగమన రికార్డుల మోత ఇంకా ఆగలేదు.. ఆహా లోనూ అదుర్స్..
టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన సెన్సేషనల్ హిట్ “సమాజవరగమన”. ఈ సినిమాలో రెబా మోనికా హీరోయిన్‌గా నటించింది. కాగా, థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఇటీవలే ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగు OTT యాప్ ఆహాలో స్ట్రీమింగ్ ప్రారంభించిన ఈ చిత్రం ఇక్కడ కూడా అద్భుతమైన రెస్పాన్స్‌తో సంచలన విజయం సాధించింది. ఈ చిత్రం కేవలం 40 గంటల్లో 100 మిలియన్ స్ట్రీమింగ్…


